Sports & Games

Breaking News

ఇచ్చోడ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ప్రసూతి

ఇచ్చోడ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ప్రసూతి 
ఆదిలాబాద్, ఇచ్చోడ, (ఆరోగ్యజ్యోతి): ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో సోమవారం రాత్రి ఇచ్చోడ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో రేఖ అనే మహిళ ప్రసవించింది. సోమవారం రాత్రి 7 గంటల 12 నిమిషాలకు నరసాపూర్ గ్రామానికి చెందిన రేఖ భర్త శివప్రసాద్లకు మగ పిల్లల జన్మించారు. ప్రసూతి అయింది మగపిల్ల వాడు 2.75 కిలోల బరువు ఉన్నట్టు వైద్యులు చెప్పారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో 24 గంటల పాటు ప్రసూతి సేవలు అందుబాటులో ఉన్నట్టు వైద్య సిబ్బంది పేర్కొన్నారు.