భీమ్ సరిలో ఎన్సిడి పైలెట్ ప్రాజెక్టు
ఎడిటర్ కె నరేష్ కుమార్ 9848025451
అంకోలిలో ఎన్ సి డి పైలెట్ ప్రాజెక్టు
ఆదిలాబాద్,(ఆరోగ్యజ్యోతి); అంకోలి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలోని బీమ్సరీ సబ్ సెంటర్లో ఎన్సిడి పైలెట్ ప్రాజెక్టు కార్యక్రమాన్ని నిర్వహించారు ఇందులో భాగంగా దిమ్మ గ్రామంలో ఎన్సీడీ క్యాంపు నిర్వహించినట్లు డాక్టర్ సర్ప రాజ్ తెలిపారు ఈ కార్యక్రమంలో ఎం ఎల్ హెచ్ పి అంజలి హెల్త్ అసిస్టెంట్లు పవర్ ప్రేమ్ సింగ్ నల్ల ఈశ్వర్ రెడ్డి ఆశా కార్యకర్తలు సింగరి జ్యోతి గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.