Sports & Games

Breaking News

వైద్య ఆరోగ్యశాఖ సిబ్బంది సమయపాలన పాటించి పేదలకు వైద్య సేవలు అందించాలి

ఎడిటర్ కె నరేష్ కుమార్ 9848025451 
జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ హరీష్ రాజ్ ఈరోజు హమాలివాడాలోని బస్తీ దవఖానను ఆకస్మికంగా సందర్శించినారు ఈ సందర్భంగా జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి మాట్లాడుతూ సీజేనేబుల్ వ్యాధులు కీటక జనిత వ్యాధులు మలేరియా డెంగ్యూ చికెన్ గునియా డైరియా వచ్చే అవకాశాలు ఉన్నందున వైద్య శిబిరాలను ఏర్పాటు చేయాలని ప్రజలలో వైద్య ఆరోగ్య కార్యక్రమాల పైన పరిసరాల పరిశుభ్రత వ్యక్తిగత పరిశుభ్రత పైన అవగాహన కలిగించాలని తెలియజేసినారు అదే విధంగా జిల్లాలో తొమ్మిది ఆరోగ్య మహిళా వైద్య శిబిరములలో జరుగుచున్న వైద్య సేవలు అందిస్తున్న వైద్య సేవల పైన పరిశీలించినారు జిల్లాలో 9 ఆరోగ్య కేంద్రాలలో బస్తీ దౌఖానాలో ఆరోగ్యమైన క్లినిక్లను ఏర్పాటు చేసుకోవడం జరిగినది ఇప్పటివరకు 52, 749 స్త్రీలకు పరీక్షలు చేయడం జరిగినది ఇందులో 23,956 మందిని రక్తా మూత్ర పరీక్షల కోసం టీహబుకు పంపించడం జరిగినది స్త్రీ వైద్య నిపుణుల ద్వారా స్త్రీ వైద్యుల ద్వారా నర్సింగ్ ఆఫీసర్లు ఆరోగ్య కార్యకర్తల ద్వారా ఈ కార్యక్రమాన్ని ముమ్మరంగా చేస్తున్నట్టు ప్రజలు ఉపయోగించుకోవాలని కోరడమైనది ఇందులో 1260 మందికి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి పంపించడం అందులో నుండి స్పెషలిస్ట్ వైద్యుల ద్వారా వైద్య పరీక్షలు చేయడం జరిగినది అదేవిధంగా వ్యాధులు ప్రబలకుండా ప్రతి ఇంటి వారు వారి ఇంటి లోపల ఇంటి బయట నీరు నిలువ లేకుండా చేసుకోవాలని అదేవిధంగా గ్రామపంచాయతీ మున్సిపాలిటీ వారి సహకారంతో పరిసరాలను పరిశుభ్రత ఉంచుకోవాలని దోమలు, గుడ్లు పెట్టకుండా పెరగకుండా కుట్టకుండా చూసుకోవాలని తెలియజేసినారు అదే విధంగా జాతీయ ఆరోగ్య కార్యక్రమాలు మరియు మాతా శిశు సంరక్షణ 100% పిల్లలకు టీకాలు ఇప్పించడం అసంక్రమణ వ్యాధులైన డయాబెటిస్ బిపి క్యాన్సర్ల పైన పరీక్షలు చేయించాలని అవగాహన కలిగించాలని ఆదేశించినారు అదేవిధంగా ప్రతి ఆరోగ్య మహిళా కార్యక్రమంలో భాగంగా స్త్రీలలో వ్యాధుల గురించి జీవనశైలి గురించి తెలియజేయాలని మరియు యోగా లాంటి వాటి పైన అవగాహన కలిగించాలని ఆదేశించినారు అమలివాడ సందర్శించినప్పుడు ఈరోజు హమాలివాడ బస్తీ దౌఖానాలో 58 మందికి పరీక్షలు చేయడము సంతృప్తిని వ్యక్తం చేసినారు ఈ కార్యక్రమంలో డాక్టర్ రమ్య వైద్యాధికారి నర్సింగ్ ఆఫీసర్ మరియు బుక్క వెంకటేశ్వర్ జిల్లా మాస్ మీడియా అధికారి పాల్గొన్నారుe