డి సి హెచ్ ఎస్ గా డాక్టర్ జగదీష్
ఎడిటర్ కె నరేష్ కుమార్ 9848025451
డి సి హెచ్ ఎస్ గా డాక్టర్ జగదీష్
ములుగు, (ఆరోగ్య జ్యోతి): ములుగు వైద్య విధాన పరిషత్ జనరల్ ఆస్పత్రిలో సూపర్డెంట్ గా పనిచేసిన డాక్టర్ జగదీష్ కు సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సన్మాన కార్యక్రమం వైద్య సిబ్బంది మరియు లయన్స్ క్లబ్ వారి ఆధ్వర్యంలో నిర్వహించారు. సూపరిండెంట్ గా పనిచేసిన డాక్టర్ నీ డి సి హెచ్ ఎస్ గా బదిలీ అయ్యారు ములుగు గవర్నమెంట్ జనరల్ ఆసుపత్రి సూపరిండెంట్ గా డాక్టర్ చంద్రశేఖర్ను ప్రభుత్వం నియమించింది. బదిలీపై వెళ్లిన డాక్టర్ జగదీష్ కు సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ములుగు వైద్య కళాశాల ఇన్చార్జి ప్రిన్సిపాల్ గా పని చేస్తున్న మోహన్లాల్ కూడా వీడ్కోలు పార్టీ ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా పలువురు వైద్యాధికారులు సిబ్బంది మాట్లాడుతూ ప్రభుత్వ ఉద్యోగంలో బదిలీలు పదోన్నతులు రిటైర్మెంట్లో సర్వసాధారం అని తెలిపారు ఉన్న కొన్ని రోజులైనప్పటికీ అందరితో కలిసి మెలిసి ఉన్నప్పుడే ఉద్యోగులకు ప్రత్యేక గుర్తింపు లభిస్తుంది అని తెలిపారు.