Sports & Games

Breaking News

పల్లె దౌఖానాలో నల్ల బ్యాడ్జీలతో నిరసన

ఎడిటర్ కె నరేష్ కుమార్ 9848025451 

*పల్లె దవాఖన డాక్టర్.పుట్ట మహేందర్ రావు నల్ల బ్యాడ్జీలతో నిరసన* 

*హన్మకొండ:నిన్నటి రోజున బలవన్మరణం గురి అయినటువంటి భరత్ ఎస్.టీ.ఎల్.ఎస్. కు సంఘీ భావంగా భోజన విరామ సమయంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎన్ హెచ్ ఎం ఆల్  క్యాడర్స్ ఉద్యోగస్తులు నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలిపారు. అందులో భాగంగా పెద్ద పెండ్యాల పల్లె దవాఖన ముందు నల్ల బ్యాచ్లతో నిరసన చేస్తున్న పల్లె దవాఖన పెద్ద పెండ్యాల డాక్టర్.పుట్ట మహేందర్ రావు..  భరత్ ఎస్.టి.ఎల్.ఎస్.నిర్మల్ డిస్టిక్ నిన్న సూసైడ్ చేసుకున్న సందర్భంలో ఉద్యోగికి రావలసిన బెనిఫిట్స్ 10 లక్షలు ఎక్స్గ్రేషియా, పి.ఎఫ్.,  బకాయిలను ప్రభుత్వం వెంటనే అతని కుటుంబానికి చెల్లించి ఒకరికి ఉద్యోగ ఉపాధి కల్పించాలని ప్రభుత్వం తరఫున వచ్చే బెనిఫిట్స్ సాధ్యమైనంత త్వరగా కుటుంబానికి అందేటట్టు చేయాలని ఆవేదన వ్యక్తం చేసిన పల్లె దవాఖన పెద్ద పెండ్యాల  డాక్టర్.పుట్ట మహేందర్ రావు  డిమాండ్ చేశారు. ఇటీ కార్యక్రమంలో రెండవ ఏ.ఎన్.ఎం. రజిత, ఆశ కార్యకర్తలు రాధిక, స్వరూప, రాణి, రేణుఖ తదితరులు పాల్గొన్నారు..