Sports & Games

Breaking News

తెలంగాణ రాష్ట్రంలో ఎనీమీయను పారదోలాలి..

ఎడిటర్ కె నరేష్ కుమార్ 9848025451 

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఎనీమియాను పారదోలు ఎందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కృషి చేస్తున్నాయని వైద్యులు డాక్టర్ నరేందర్ డాక్టర్ జె సుజాత ఫార్మసిస్ట్ విజయలక్ష్మి ఆరోగ్య కార్యకర్త సువర్ణలు అన్నారు. శనివారం రోజు ఎస్ బంగారగూడలో ఎనీ మియా ముక్తి తెలంగాణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎనీమియా ముక్తి తెలంగాణ అనేది తెలంగాణ రాష్ట్రంలో ఎనీ మీడియా నిర్మూలనకు ప్రభుత్వం ప్రారంభించిన కార్యక్రమమునని వారు తెలిపారు ఈ కార్యక్రమం దేశంలోని మహిళలు పిల్లలు మరియు వయోజనులలో ఎనీమియా నిర్మూలించడం లక్ష్యంగా పెట్టుకున్న కార్యక్రమం అని వారు తెలిపారు తెలంగాణలో ఎనీమియా సమస్య గురించి కీలక అంశాలను పరిశీలించినట్లయితే తెలంగాణ రాష్టంలో 6నుండి59 నెలల్లో పిల్లల్లో 70% ,15 నుంచి 49 సంవత్సరాల లోపు మహిళల్లో 57.8% మందికి 8% ఉందని తెలిపారు. ఎనీ మియా నివారణ కోసం ఆహారంలో ఇనుము ఉండే విధంగా చూడాలని తెలిపారు. అంతేకాకుండా మనం తినే ఆహారంలో విటమిన్స్ మినరల్స్ ఐరన్ పులికి ఆసిడ్ లాంటివి ఉండే విధంగా చూడాలని తెలిపారు శరీరానికి తగిన వ్యాయామం కూడా ఉండాలని పేర్కొన్నారు.