Sports & Games

Breaking News

పాఠశాల నుండి వ్యక్తిగత వికాసాన్ని అభివృద్ధి చేసుకోవాలి

ఎడిటర్ కె నరేష్ కుమార్ 9848025451 

విద్యార్థి దశ నుండి పర్సనాలిటీ డెవలప్మెంట్ పై విద్యార్థులు అభివృద్ధి చేసుకోవాలి
డాక్టర్ జక్కుల నరేందర్ డాక్టర్, జె సుజాత , ఫార్మసిస్ట్ విజయ లక్ష్మి,ఆరోగ్య కార్యకర్త సువర్ణ లు మాట్లాడుతూ జిల్లా కలెక్టర్ మరియు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి ఆదేశాల మేరకు కే జి బి వి బంగారగూడ లోని ఆరోగ్య పాఠశాల కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగిందని వారు తెలిపారు.పర్సనాలిటీ డెవలప్మెంట్ యొక్క లక్షణాలను పరిశీలించినట్లయితే వ్యక్తిగత అభివృద్ధి చేయడం నైపుణ్యాలను పెంపొందించడం సామర్థ్యాలను మెరుగుపరచడం వ్యక్తుల స్వీయ విశ్వాసాన్ని పండించడం లాంటివన్ని పర్సనాలిటీ డెవలప్మెంట్ కిందికే వస్తాయని వారు పేర్కొన్నారు. ఇక పర్సనాలిటీ డెవలప్మెంట్ పద్ధతులను గమనించినట్లయితే స్వీయ అవగాహన లక్ష్యాల నిర్ణయం నైపుణ్యాల అభివృద్ధి సామాజిక నైపుణ్యాల అభివృద్ధి మెంటల్ షిప్ కోచింగ్ లాంటివని పర్సనాలిటీ డెవలప్మెంట్ పద్ధతి కింద అవలంబించవచ్చని వారు పేర్కొన్నారు. పర్సనాలిటీ డెవలప్మెంట్ కింద ప్రైజ్జాలను కూడా చాలా వరకు ఉన్నాయి. వాటిని గమనించినట్టయితే వ్యక్తిగత విజయాన్ని సాధించడం వృత్తిపరమైన అభివృద్ధి చేయడం సామాజిక సంబంధాలు మెరుగుపరుచుకోవడం స్వీయ విశ్వసనీయత అన్ని పర్సనాలిటీ డెవలప్మెంట్ యొక్క ప్రయోజన కిందికి వస్తాయని వారు తెలిపారు.