ప్రజలకు వ్యాధులపై అవగాహన కల్పించాలి
ఎడిటర్ కె నరేష్ కుమార్ 9848025451
- జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ హరీష్ రాజ్
మంచిర్యాల్, (ఆరోగ్య జ్యోతి): ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు వైద్య శిబిరాలకు వచ్చే ప్రజలకు వ్యాధులపై అవగాహన కల్పించాలని జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ హరీష్ రావు అన్నారు శుక్రవారం రోజు కాజీపేట మండలంలోని మామిడి కూడా గ్రామాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. మందు కూడా లో ఏర్పాటుచేసిన వైద్య శిబిరాన్ని ఆయన పరిశీలించారు ఈ వైద్య శిబిరంలో 62 మందికి వైద్య చికిత్సలు అందించడంతోపాటు 12 మందికి వైద్య రక్త పరీక్షలు నిర్వహించి వైద్యం అందించిన జరిగింది ఈ సందర్భంగా జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ హరీష్ రాజు మాట్లాడుతూ
గ్రామంలో పరిశుభ్రత నీటి నిల్వలు చూడడం జరిగినది వైద్య సిబ్బంది ద్వారా ఇంటింటికి తిరిగి రాపిడ్ ఫీవర్ సర్వే చేయడం జరిగినది అదేవిధంగా నీరు నీ నిలువ లేకుండా చేయడం దోమల ఆరువాలను చంపడం సెమీఫస్ట్ నీటి నిలవల్లో పిచికారి చేయడం జరిగినది ఈ గ్రామంలోని ప్రజలందరూ ఇప్పుడు క్షేమంగానే ఉన్నారు ఎలాంటి భయాందోళనకు గురికానవసరం లేదు డాక్టర్ రవి కిరణ్ వైద్యాధికారి ద్వారా ఇంకా రెండు రోజులపాటు వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేయాలని ఆదేశం ఇవ్వడం జరిగినది అదేవిధంగా వైద్య సిబ్బంది రోజు ఇంటింటికి తిరిగి రోగులను గుర్తించాలని వైద్య శిబిరంలో చికిత్సలు చేయించాలని అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని దోమలు కుట్టకుండా తీసుకోవలసిన జాగ్రత్తల పైన పరిసరాల పరిశుభ్రత పైన వ్యక్తిగత పరిశుభ్రత పైన అవగాహన కలిగించాలి అని తెలియజేసినారు అదే విధంగా పంచాయతీరాజ్ అధికారులు పంచాయతీ సిబ్బంది మీరు నిలువ లేకుండా నాళాలలో చర్యలు తీసుకోవాలని కోరినారు ఈ కార్యక్రమంలో డాక్టర్ సుధాకర్ నాయక్ ఉపవైద్యాధికారి డాక్టర్ కిరణ్ వైద్యాధికారి శ్రీనివాస్ నాందేవ్ సబ్ యూనిట్ అధికారులు పర్యవేక్షకులు బుక్క వెంకటేశ్వర్ జిల్లా మాస్ మీడియా అధికారి వెంకట సాయి పాల్గొన్నారు

