కరీంనగర్ డిపో పరిధిలో మాజీ సైనికులకు డ్రైవర్ పోస్టులు
ఎడిటర్ నరేష 9848025451
*కరీంనగర్ డిపో పరిదిలో మాజీ సైనికులకు ఆర్టీసీ డ్రైవర్ పోస్టులు*
_కరీంనగర్: మాజీ సైనికులను RTC డ్రైవర్లుగా నియమించాలని రాష్ట్ర ఆర్టీసీ, సైనిక సంక్షేమ శాఖలు నిర్ణయించాయి.
* ఈ మేరకు కరీంనగర్ డిపో పరిదిలో 104 పోస్టులు కాంట్రాక్టు విధానంలో రిటైర్డ్ సైనికులతో భర్తీకి నోటిఫికేషన్ జారీ చేశాయి.
* అర్హులైనవారు ఈ నెల 30 వరకు ప్రాంతీయ సైనిక సంక్షేమ కార్యాలయాల్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించాయి.
* ఎంపికైన వారికి నెలకు ₹26 వేల జీతంతో పాటు రోజుకు ₹150 చొప్పున అలవెన్స్ రూపంలో ఇవ్వనున్నారు.