Sports & Games

Breaking News

బాల్య వివాహాల పైన కేజీబీవీ పాఠశాలలో అవగాహన కార్యక్రమం

ఎడిటర్ కె నరేష్ కుమార్ 9848025451 

జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ హరీష్ రాజు గారి ఆదేశానుసారం బాల్య వివాహాలు వాటి వలన వచ్చే అనర్థాల పైన కేజీబీవీ పాఠశాలలో అవగాహన కార్యక్రమం ప్రతిజ్ఞ చేయించడం జరిగినది బాలవిహాల ద్వారా మానసికంగా శారీరకంగా ఆర్థికంగా నష్టపోతారు కుటుంబాలు అభివృద్ధి చెందవు అదేవిధంగా పుట్టబోయే బిడ్డలు అనారోగ్యంగా పుట్టుతారు వ్యాధి నిరోధక శక్తి తక్కువగా ఉంటుంది జ్ఞాపకశక్తి ఇంకా ఎన్నో సమస్యలు ఉంటావే అందువల్ల బాల్యవివాహాలకు దూరంగా ఉండాలి అని అవగాహన కల్పించడం జరిగినది ఈ కార్యక్రమంలో డాక్టర్ కృపాబాయి ప్రోగ్రాం ఆఫీసర్ కాంతారావు పద్మ వసుమతి వైద్య సిబ్బంది బుక్క వెంకటేశ్వర్ జిల్లా మాస్ మీడియా అధికారి మరియు మౌనిక ప్రిన్సిపాల్ ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు