నేడు వైద్యాధికారులకు వ్యాధి నిరోధక టీకాలపై శిక్షణ
ఎడిటర్ కె నరేష్ కుమార్ 9848025451
అదిలాబాద్,(ఆరోగ్యజ్యోతి): జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారి సమావేశం మందిరంలో సోమవారం ఉదయం 9-30 గంటలకు వ్యాధినిరోధక టీకాలపై శిక్షణ కార్యక్రమం నిర్వహిస్తున్నట్టు జిల్లా వైద్య మరియు ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ నరేందర్ రాథోడ్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ శిక్షణ కార్యక్రమానికి రాష్ట్ర శిక్షకులు వస్తున్నారని ఆయన తెలిపారు జిల్లాలోని వైద్య అధికారులకు సూపర్వైజర్లకు వ్యాధి నిరోధక టీకాలపై శిక్షణ కార్యక్రమం ఇవ్వడం జరుగుతుందని తెలిపారు.