నిందితుని కఠినంగా శిక్షించాలి?..
*చిన్నారిని రేప్ చేసి దారుణంగా చంపేశాడు?..
వడమాల పేట మండలం ఎ యం పురం(అబ్బీ కండ్రిగ) పంచాయతీ ఎస్టీ కాలనీకి చెందిన మధు కుమార్తె మూడున్నర సంవత్సరం కలిగిన చిన్నారి చెంచమ్మ అలియాస్ సాన్విక ను,
అదే కాలనీలో వారికి సమీప బంధువు అయినా సుశాంత్(22)యువకుడు, చెంచమ్మ ను చాక్లెట్లు లేస్ తీస్తానని శుక్రవారం సాయంత్రం 4.30 గంటల ప్రాంతంలో పొదల్లోకి తీసుకెళ్లి దారుణంగా రేప్ చేసి, చంపి అక్కడే పూడ్చి పెట్టేశాడు....చిన్నారి కోసం వెతుకులాడిన తల్లిదండ్రులు విచారించగా అసలు విషయం బయట చెప్పాడు....చిన్నారి శవాన్ని పోస్టుమార్టం నిమిత్తం పుత్తూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు నిందితుడు సుశాంత్ పోలీస్ అదుపులో ఉన్నాట్లు సమాచారం?
నిందితుని కఠినంగా శిక్షించాలి?
చిన్నారిని చంపిన నిందితుడిని కఠినంగా శిక్షించాలని ఉమెన్ రైట్స్ టీం ఉమెన్స్ రైట్స్ ప్రొడక్షన్ కౌన్సిల్ పీపుల్స్ నేషనల్ చైర్ పర్సన్ డాక్టర్ జ్ఞాన సుందరి డిమాండ్ చేశారు. అభం శుభం ఎరగని చిన్నారులు మహిళలపై దాడులు చేసిన వారే నీ ప్రభుత్వం వెంటనే శిక్షించాలని ఈ సందర్భంగా ఆమె కోరారు.