Sports & Games

Breaking News

రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్ సన్మానం చేసిన బోరంచు శ్రీకాంత్ రెడ్డి

నేడు ఆదిలాబాద్ జిల్లా కేంద్రానికి యాసంగి 2024-25 ఆదిలాబాదు, నిర్మల్ జిల్లాల ప్రాధమిక వ్యవసాయ సహకార సంఘములు /డీలర్లకు తెలంగాణ విత్తనల మార్కేటింగ్ పై అవగాహన సదస్సు హాజరవ్వడానికై విచ్చేసిన రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ  (TGSDC)  చైర్మన్, తెలంగాణ కిసాన్ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ సుంకెట అన్వేష్ రెడ్డి గారిని మావల వద్ద కాంగ్రెస్ శ్రేణులతో కలిసి ఘన స్వాగతం పలికిన తెలంగాణ కిసాన్ కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బోరంచు శ్రీకాంత్ రెడ్డి గారు.. ఈ సందర్భంగా పుష్పగుచ్ఛం అందజేసి శాలువాతో సన్మానించి స్వాగతించడం జరిగింది. కార్యక్రమంలో  మావల మండల్ అధ్యక్షులు ధర్మపురి చంద్రశేఖర్, కిసాన్ కాంగ్రెస్ జిల్లా ఉపాధ్యక్షులు తాదిసేన వెంకట్ రెడ్డి, యువజన కాంగ్రెస్ జిల్లా ఉపాధ్యక్షులు వేముల నాగరాజు, సీనియర్ నాయకులు నలిమేల నవీన్ రెడ్డి, మద్దెల శ్రీనివాస్, కొరటి ప్రభాకర్, కుదురుపాక సురేష్,బాలకృష్ణ, గౌతమ్, కిరణ్, అడెల్లు తదితరులు పాల్గొన్నారు.