Sports & Games

Breaking News

2007 లో నోటిఫికేషన్ ఇచ్చి డైరెక్ట్ జాయిన్ చేశారు అలాగే ఏఎన్ఎంలకు ఉద్యోగాలు ఇవ్వలేదు

ఎడిటర్ కె నరేష్ కుమార్ 9848025451 

తెలంగాణ బ్యూరో (ఆరోగ్య జ్యోతి):2007 నోటిఫికేషన్ లో కూడా పరీక్ష లేకుండానే ఉద్యోగాలు ఇచ్చారని ప్రిన్సిపాల్ సెక్రటరీ తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ ఉద్యోగుల సంఘం సభ్యులు మమత మమత, కవిత మధురిమ నీరజ జ్యోతి సత్య వెంకటమ్మపేర్కొన్నారు. అంతేకాకుండా గత ప్రభుత్వం ఆయంలో నేషనల్ హెల్త్ మిషన్ లో పనిచేస్తున్న డాక్టర్లకు ప్రభుత్వం ఎలాంటి అర్హత పరీక్ష లేకుండా రెగ్యులర్ చేశారని ఈ సందర్భంగా ఆమె గుర్తు చేశారు. మేం 20 సంవత్సరాల నుండి పనిచేస్తున్న వారికి ఏమో పరీక్షలు పెడతారా ఇటీవల వచ్చిన వారికి రెగ్యులర్ చేశారని కమిషనర్ తో చెప్పారు. సెకండ్ ఏఎన్ఎంలుగా జైనింగ్ అయినప్పుడు జాబ్ చార్ట్ వేరే లాగా ఉందని ఈ ప్రస్తుతం మా జాబ్ 100% మార్పు చేశారని తెలిపారు. జైన్ అయిన సమయంలో ఆన్లైన్ లేవని కానీ ప్రస్తుతం సాఫ్ట్వేర్ ఎంప్లాయిస్ నమ్మించిన రీతిలో పనులు ఇవ్వడం వల్ల అనేక రకాల ఇబ్బందులు పడుతున్నామని కమిషనర్ కి తెలిపారు 20 ఏళ్లుగా అనేక రకాల కష్టాలు పడుతూ ప్రభుత్వం ఇచ్చిన పనులన్నీ పూర్తి చేస్తున్నామని అయితే మాకు డైరెక్ట్ గా ప్రభుత్వం గవర్నమెంట్ ఉద్యోగం ఇవ్వాలని తెలిపారు వివిధ రకాల వ్యాధులతో సెకండ్ బాధపడుతున్నారని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ముందుకు తీసుకువెళ్లడంలో కీలక పాత్ర వహిస్తున్నది ఏ ఎన్ ఎం లేనని పేర్కొన్నారు. ఏఎన్ఎం వ్యవస్థ అనేది ఎంతో గొప్పదని అలాంటి పరీక్షలు పెట్టడం ఏంటని ఆమె పేర్కొన్నారు.