డాక్టర్ ప్రశాంత్ జన్మదినం సందర్భంగా రక్తదానం
.అదిలాబాద్, (ఆరోగ్య జ్యోతి): డాక్టర్ ప్రశాంత్ జన్మదిన సందర్భంగా జ్ఞానేశ్వర్ రక్త దానం చేశారు. ఇలాంటి పుట్టిన రోజు సందర్భంగా ప్రతి ఒక్కరు రక్తదానం చేసేందుకు ముందుకు రావాలని తెలిపారు స్నేహితులు బంధువులు మిత్రులు పుట్టినరోజు పెళ్లిరోజు ఇతర శుభాకాంక్షలు ముందుకు రావాలని జ్ఞానేశ్వర్ రవి వేణు సంతోష్ సాయిలు అన్నారు. రక్తదానం చేయడం వల్ల ఒకరికి ప్రాణం చేసింత విలువ ఉంటుందని తెలిపారు. అన్ని దానాల కంటే గొప్పదనం రక్తదానం అని తెలిపారు రక్తం అనేది మనిషికి ఎప్పుడూ అవసరం పడుతుందో తెలియదో అని తెలిపారు. ముఖ్యంగా అనారోగ్యంతో బాధపడుతున్న వారికి కొందరికి వివిధ రకాల శాస్త్ర చికిత్సలుకు తల సేమియాతో బాధపడుతున్న వారికి రక్తదనం అవసరమవుతుందని తెలిపారు అందుకు యువత రక్తదానం కోసం ముందుకు రావాలని తెలిపారు.