జిల్లా కలెక్టర్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన డిఎం అండ్ హెచ్ ఓ మరియు రిమ్స్ డైరెక్టర్
.ఆదిలాబాద్ జిల్లా జిల్లా కలెక్టర్ రాజర్షి షా కి, ఆదిలాబాద్ జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ కృష్ణ, రాజీవ్ గాంధీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ కళాశాల డైరెక్టర్ డాక్టర్ జైసింగ్ రాథోడ్ డైరెక్టర్ రిమ్స్, జిల్లా మలేరియా నివారణ అధికారి మరియు ఎన్ సి డి ప్రాజెక్ట్ అధికారి డాక్టర్ శ్రీధర్ మెటపల్లి వార్ , రాజీవ్ గాంధీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి ఆంకాలజిస్ట్ డాక్టర్ జె. శ్రీకాంత్ లు జిల్లా కలెక్టర్ ని కలిసి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసారు.