ఎన్ హెచ్ ఎం ఉద్యోగుల ఖాతాల్లో వేతనాలు జమ
. ఎడిటర్ కె నరేష్ కుమార్ 9848025451
తెలంగాణ బ్యూరో (ఆరోగ్య జ్యోతి): నేషనల్ హెల్త్ మిషన్ లో పనిచేస్తున్న ఉద్యోగులందరికీ వేతనాలు వారి వారి ఖాతాల్లో జమ చేశారు. బుధవారం ఉదయం నుంచి వారి వారి ఖాతాల్లో పడే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికే ప్రభుత్వం వేతనాలను విడుదల చేసింది. బుధవారం రాత్రి వరకు ఉద్యోగులందరికీ ఖాతాల్లో వేతనం జమవుతుంది.