Sports & Games

Breaking News

డేవిడ్ పుట్టినరోజు సందర్భంగా అన్నదానం

కే నరేష్ కుమార్ ఎడిటర్ 9 8 4 8 0 2 5 4 5 1 

*డేవిడ్ పుట్టినరోజు ఆకలి తీర్చే పుణ్యకార్యక్రమం  ఆకలి బంధం స్వచ్చంద సేవా సంస్థ

 *మనిషి పుట్టుక అదృష్టం, అలాంటి పుట్టిన శుభదినం ఆకలి కడుపులు నింపే అవకాశం దేవుడి వరం
రాయదుర్గం : పట్టణం వాస్తవ్యులు హోండా షోరూం డేవిడ్ పుట్టినరోజు సందర్బంగా ఆకలి బంధం స్వచ్చంద సేవా సంస్థ ఆధ్వర్యంలో శ్రీ రామకృష్ణ వృద్ధాశ్రమంలో హల్పాహారం పంపిణీ కార్యక్రమం నిర్వహించి ఆశ్రమం వృద్ధుల మధ్య కేకు కట్ చేసి పుట్టినరోజు సంబరాలు నిర్వహించారు,తదుపరి పట్టణంలోనే యాచకులకు, నిరాశ్రయులకు హల్పాహారం పొట్లలు అందించారు, అనంతరం సంస్థ సభ్యులు మాట్లాడుతూ ఇలాంటి శుభదినం ఓ గొప్ప పుణ్య కార్యక్రమం కావాలనే గొప్ప మనసుత డేవిడ్  మా సంస్థ సభ్యులను సంప్రదించి ఈ బహుగొప్ప సేవా కార్యక్రమంలో పాల్గొనడం చాలా సంతోషం,ఆ భగవంతుడి దీవెనలతో ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యలు, సుఖసంతోషాలు వీరికి ప్రసాదించాలని ప్రార్థిస్తున్నాం అన్నారు.ఈ కార్యక్రమంలో రాయదుర్గం నాగయ్య,మారేష్,జబిఉల్లా,రాంబాబు తిప్పేస్వామి తదితరులు పాల్గొన్నారు.