ఘనంగా డాక్టర్ ప్రశాంత్ జన్మదిన వేడుకలు
ఎడిటర్ కె నరేష్ కుమార్ 9848025451
అదిలాబాద్,(ఆరోగ్య జ్యోతి): అదిలాబాద్ రాజీవ్ గాంధీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ లో డాక్టర్ ప్రశాంత్ జన్మదిన వేడుకలను ఘనంగా అత్యంత వైభవంగా సిబ్బంది నిర్వహించారు. మొదటగా డాక్టర్ ప్రశాంత్ కు శుభాకాంక్షలు తెలిపారు. జన్మదిన శుభాకాంక్షలు తెలపడంతో పాటు కేక్ కట్ చేశారు. జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలు ఐశ్వర్యాలతో ఇలాంటి జన్మదిన వేడుకలు ఎన్నో జరుపుకోవాలని తెలుపుతూ కేక్ కట్ చేశారు. ఈ కార్యక్రమంలో రిమ్స్ వైద్య కళాశాల కు చెందిన అన్ని డిపార్ట్మెంట్ చిన్న ఉద్యోగులు పాల్గొని శుభాకాంక్షలు తెలిపారు కొందరు ప్రత్యేకంగా కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు.