Sports & Games

Breaking News

పండగ వస్తుంది వేతనాలు ఇప్పించాలి - ఆసుపత్రి సూపరిండెంట్ కు వినతి పత్రం

ఎడిటర్ కె నరేష్ కుమార్ 9848025451
కరీంనగర్: ⁠రెండు నెలలుగా ప్రభుత్వ ఆసుపత్రిలో పని చేస్తున్న షానిటేషన్, పేసెంట్ కేర్,  సెక్యూరిటీ గార్డ్స్ కార్మికుల జీతాలు పెండింగ్ లో ఉన్నవని వెంటనే జీతాలు పెంచాలని కరీంనగర్ ఆసుపత్రి సూపర్డెంట్ కు వినతిపత్రం సమర్పించారు.
కార్మికుల పెండింగ్ జీతాలు ఇప్పించాలని వినతిపత్రంలో వారు సూపర్ ఉండేటట్లు కోరారు.
- దసరాకు కార్మికులు పస్తులు ఉండా కుండ చూసి వేతనాలు ఇప్పించాలని కార్మికులు ప్రభుత్వాన్ని మరియు సూపరిండెంట్ను కోరారు.