మంచిర్యాలలో బతుకమ్మ సంబరాలు
ఎడిటర్ కె నరేష్ కుమార్ 9848025451
మంచిర్యాల్: మంచిర్యాల జిల్లా కేంద్రంలో గురువారం రోజు బతుకమ్మ సంబరాలు నిర్వహించారు. బతుకమ్మ పాటలు పాడుతూ బతుకమ్మ ను ఊరేగింపుగా తీసుకువెళ్లారు. ఆటపాటలతో మధ్య బతుకమ్మను ముత్యాలు చేస్తూ కోలాటాల మధ్య ప్రత్యేక పూజలు నిర్వహించారు. డాక్టర్ బొక్క వైష్ణవి తయారుచేసిన బతకమ్మ పలువుని ఆకర్షించే విధంగా తయారుచేసింది. బతుకమ్మను ఏ విధంగా చూసినా ఒక మనిషి వేషాధారణ లాగా అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించారు. డాక్టర్ బొక్క వైష్ణవి అలంకరించిన బ్రతకమ్మను పలువురు చూసి ఆశ్చర్యపోయారు. ఆ రీతిలో డాక్టర్ బుక్క వైష్ణవి బతుకమ్మను తయారు చేశారు.