నేడు తెలంగాణ డీఎస్సీ ఫలితాలు విడుదల చేయనున్న ముఖ్యమంత్రి
ఎడిటర్ కె నరేష్ కుమార్ 9848025451
తెలంగాణ బ్యూరో: తెలంగాణ డీఎస్సీ ఫలితాలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోమవారం నాడు సచివాలయంలో ఉదయం 11 గంటలకు విడుదల చేయనున్నారు. 11,062 ఉపాధ్యాయ పోస్టులకు మార్చి 1న డీఎస్సీ నోటిఫికేషనను ప్రభుత్వం జారీ చేసింది. జూలై 18 నుంచి ఆగస్టు 5 వరకు పరీక్షలు నిర్వహించారు. మొత్తం 2.45 లక్షల మంది అభ్యర్థులు హాజరయ్యారు.