Sports & Games

Breaking News

తాటి కిరణ్ కి ఎస్జిటి లో 10 ర్యాంక్

ఎడిటర్ కె నరేష్ కుమార్ 9848025451,9848289499

అదిలాబాద్: ఆదిలాబాద్ పట్టణంలోని రామ్ నగర్ కాలనీకి చెందిన తాటి కిరణ్ కు ఎస్ జి టి లో 10వ ర్యాంకు సంపాదించినారు తాటి కిరణ్ . చిన్నప్పటి నచి కిరణ్ చదువులో ముందుండేవారు.10వ తరగతితో పాటు ఇంటర్మీడియట్ లో కూడా మంచి మార్కులు సంపాదించారు. ఇటీవల తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన ఫలితాల్లో ఆదిలాబాద్ జిల్లాలో పదవ ర్యాంకు సంపాదించుకున్నారు కిరణ్. ఈ సందర్భంగా కిరణ్ మాట్లాడుతూ ఎంతో కష్టపడి చదవడం వల్ల తను జిల్లాలో పదవ ర్యాంకు సాధించగలిగానని తెలిపారు. పదవ ర్యాంకు సాధించడం ఎంతో సంతోషకరంగా ఉందని ఆయన ఈ సందర్భంగా తెలిపారు.78.20 మార్కులు వచ్చాయని ఆయన తెలిపారు.