Sports & Games

Breaking News

ఏ ఐ ఎఫ్ బి రాష్ట్ర చైర్మన్ జావేద్ లతీఫ్

ఎడిటర్ కె నరేష్ కుమార్ 9848025451

హైదరాబాద్: ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ తెలంగాణ రాష్ట్ర కౌన్సిల్ చైర్మన్గా ఎం జావేద్ లతీబ్ని ఏకాక్రియంగా ఎన్నుకున్నారు. హైదరాబాదులోని సుందరయ్య విజ్ఞాన కేంద్రం షాయబ్ హాల్లో జరిగిన ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ తెలంగాణ రాష్ట్ర కౌన్సిల్ సమావేశంలో ఆయనను ఏకాగ్రేయంగా ఎన్నుకున్నట్లు తీర్మానం చేశారు. ప్రస్తుత చైర్మన్ ఆర్ వి ప్రసాద్కు కేంద్ర కమిటీలో స్థానం లభించింది. నూతనంగా ఎన్నికైన చైర్మన్ జావేదుల తీపిని కరీంనగర్ ఏఐఎఫ్బి పార్టీ జిల్లా నాయకులు ఘనంగా సన్మానించారు.