Sports & Games

Breaking News

అనూషకు ఎస్ జి టి లో ర్యాంక్

ఎడిటర్ కె నరేష్ కుమార్ 9848025451 

 అదిలాబాద్ పట్టణంలోని శాంతినగర్ కాలనీకి చెందిన మించు అశోక్ లతా దంపతుల కుమార్తె అనూష కు ఎస్ జి టి లో జిల్లా స్థాయిలో ర్యాంకు సంపాదించింది. అనూష తాలూకా పద్మశాలి సంఘం ఉపాధ్యక్షులు చిప్ప గంగన్న కోడలు. చిప్ప ప్రితమ్ భార్య అయిన అనూష జిల్లా స్థాయిలో మంచి ర్యాంకు సంపాదించుకొని ప్రభుత్వ ఉపాధ్యాయులుగా ఎంపికైనందుకు ఎంతో సంతోషంగా ఉందని వారు తెలిపారు.