Sports & Games

Breaking News

దాసరి శ్రీనివాస్ కు మూడో ర్యాంక్

ఎడిటర్ కె నరేష్ కుమార్ 9848025451 

అదిలాబాద్: దాసరి శ్రీనివాస్, గోదావరి కుమారుడైనటువంటి దాసరి రాజు కు అదిలాబాద్ జిల్లాలో మూడో ర్యాంక్ సాధించారు. ఇటీవల తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన ఫలితాల్లో జిల్లాలో మూడో ర్యాంక్ ను దాసరి రాజు సంపాదించారు.