Sports & Games

Breaking News

సీసీఐని తెరిపించండి

.జిల్లా కేంద్రంలో మూతపడిన సిసిఐ సిమెంట్ ఫ్యాక్టరీని తిరిగి తెరిపించాలని కేంద్ర మంత్రి కుమారస్వామి ను ఎంపీ నగేష్ గారు mla పాయల్ శంకర్ గారు కోరారు. సిమెంట్ పరిశ్రమను తెరిపించడానికి రాష్ట్ర ప్రభుత్వం కూడా సమకత వ్యక్తం చేయడం, కేంద్రమంత్రి రాష్ట్ర ముఖ్యమంత్రితో మాట్లాడడం, సీఎం గారు ప్రభుత్వ ఆసక్తిని తెలియజేస్తూ అన్ని రకాలుగా సహకరిస్తామని చెప్పినారు. త్వరలోనే ఒక ఉమ్మడి సమావేశం పెట్టాలని కేంద్ర మంత్రి తన శాఖ అధికారులకు ఆదేశించారు...