Sports & Games

Breaking News

ఆదివాసుల పై పెట్టిన కేసులను ఎత్తివేయాలి

.జైనూర్ లో ఆదివాసి మహిళపై జరిగిన ఘటనను జాతీయ ఎస్టీ కమిషన్ చైర్మన్ అంతర్ సింగ్ ఆర్య ను కలిసిన ఎంపీ గెడం నగేష్ గారు ఎమ్మెల్యే పాయల్ శంకర్ గారు జరిగిన సంఘటన వివరించాము, ఆదివాసుల పై పెట్టిన కేసులు ఎత్తివేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశాలు ఇవ్వాలని కోరారు.