రేపు కె ఆర్ కె కాలనీలో లీగల్ సర్వీసెస్ అథారిటీ ఆధ్వర్యంలో వైద్య శిబిరం
అదిలాబాద్,(ఆరోగ్యజ్యోతి): అంకోలి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలోని కె ఆర్ కె కాలనీలో శుక్రవారం రోజు జిల్లా లీగల్ సర్వీస్ అథారిటీ ఆదిలాబాద్ ఆధ్వర్యంలో ఉదయం 9:30 గంటలకు బస్తీ దవఖాన కె ఆర్ కె కాలనీలోని వాటర్ ట్యాంక్ వద్ద వైద్య శిబిరాన్ని నిర్వహిస్తున్నరు. ఈ వైద్య శిబిరానికి బస్తీ దవఖాన వైద్యాధికారి తో పాటు ఆయుష్మాన్ ఆరోగ్య మంది దస్నాపూర్ ఆరోగ్య సిబ్బందితోపాటు శకుంతల మల్టీపర్పస్ హెల్త్ అసిస్టెంట్ లో వైద్య శిబిరం లో హాజరుకానున్నారు