వృద్ధుల ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి
ఎడిటర్ కె నరేష్ కుమార్ 9848025451
అదిలాబాద్, (ఆరోగ్యజ్యోతి): ఆదిలాబాద్ పట్టణంలోగల కస్తారు. రాంకిష్టు కాలని లోని వృద్ధాక్రమం లో ఆయుష్ శాఖ - తెలంగాణ ఆద్వర్యంలో ప్రభుత్వ హోమియో వైద్యశాల ఆదిలాబాద్ రిమ్స్ (HQ) వారి తరపున ఉచిత వుద్దాప్య (బరియాటిక్) వెద్య శిబిరాన్ని నిర్వహంచడం జరిగింది.కార్యక్ర మంలో భాగంగా వుద్దులకు వ్యక్తిగత మరియు పరిసరాల పరిశుభ్రుత, స్టనర్ వ్యాధులు అవగాహనను డాక్టర్ కస్తాల చంద్రశేఖర్ మరియు డిస్ట్రిక్ట్స్ మేనేజర్ డాక్టర్ ప్రీతల్ రాథోడ్ మృదుల ఆరోగ్యంపై ఆరోగ్యం కోసం తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అనారోగ్యంగా పడకుండా ఉండేందుకు ఎలాంటి ఆహారం చర్యలు యోగ చేయాలి అనే వాటిపై వృద్ధులకు అవగాహన కల్పించడం జరిగింది. ఈ శిబిరంలో భాగంగా వృద్దులకు పరీక్షలు నిర్వహించి రక్తపోటు(BP) మధుమేహం (Diabetes) కళ్ళ నొప్పులు, చర్మ వ్యాధులు మరియు రెస్పిరేటరీ సంబందించిన వ్యాధు, మూత్ర సంబంధా, శ్వాసకోశ సంబంధ వ్యాధులను గుర్తించి మందులను పంపిణి చేయడం జరిగింది, ఈ కార్యక్రమంలో భాగంగా వృద్ధులకు పండ్ల పంపిణి కూడా చేయపడం జరిగింది.ఈ కార్య క్రమంలో వైద్య సిబ్బంది. నారాయణ. ఫ్మోసిస్ట్, R. కవిత, జయబాబు, తిరుమల, తదితరులు పాల్గొనడం జరిగింది.