ఎడిటర్ కె నరేష్ కుమార్: 9848025451
అదిలాబాద్:అదిలాబాద్ తాలూకా పద్మశాలి సంఘం, ఆధ్వర్యంలో, సంజయ్ నగర్, రిక్షా కాలనీ, టీచర్స్ కాలనీ, సుభాష్ నగర్ ఎల్బిఎస్ నగర్, కాలనీల ఏకగ్రీవ, వార్డ్ కమిటీని ఎన్నుకోవడం జరిగింది. అధ్యక్షుడు గా తాళ్ల రవీందర్ , వర్కింగ్ కమిటీ అధ్యక్షుడిగా గాజంగుల రాము , గౌరవ అధ్యక్షుడు గాజుల హనుమాన్లు , ఏనం నందు , ప్రధాన కార్యదర్శిగా తుమ్మ రాజుగారు, కోశాధికారిగా పెంట ధర్మేందర్ , ఉపాధ్యక్షుడుగా కటకం రాజన్న, చాట్ల స్వామి, బత్తుల కమలాకర్ , బిట్లింగ్ లక్ష్మణ్ , గౌరవ సలహాదారులుగా ఆసంపోశెట్టి, భరతాల నారాయణ , ఇంకా 25 కమిటీ సభ్యులుగా ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో తాలూకా అధ్యక్షుడు బొమ్మకంటి రమేష్ , ప్రధాన కార్యదర్శి చిలుక విలాస్ , గౌరవాధ్యక్షుడు జక్కుల సత్యనారాయణ , ఉపాధ్యక్షులు చిప్ప గంగానన్న , పిఎస్ గార్డెన్ యజమాని, మెంచు ఆశన్న , కిష్టన్న పాల్గొన్నారు