జాతీయ భాష హిందీ సేవ చేయడం అభినందనీయం
జాతీయ భాష హిందీ సేవ చేయడం అభినందనీయం
జాతీయ భాష హిందీ యొక్క ప్రచార, ప్రచారాలను చేస్తూ హిందీ భాష యొక్క గొప్పతనాన్ని తెలియజేస్తూ జిల్లా స్థాయిలో హిందీ దినోత్సవ కార్యక్రమాన్ని చేపట్టడం అభినందనీయమని జెడ్పి సీఈవో జితేందర్ రెడ్డి అన్నారు. హిందీ భాష సేవా సమితి అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు సుకుమార్ పేట్కులే, దత్తాత్రేయ ద్రోణాలే లు మర్యాదపూర్వకంగా జెడ్పి సీఈవో చాంబర్లో జితేందర్ రెడ్డిని కలిసి హిందీ దినోత్సవ కార్యక్రమానికి ఆహ్వానించారు. ఈ సందర్భంగా సీఈఓ జితేందర్ రెడ్డి మాట్లాడుతూ హిందీ భాష సేవ సమితి సభ్యులు చేస్తున్న కృషి ప్రశంసనీయమని నా వీలును బట్టి తప్పకుండా కార్యక్రమానికి హాజరవుతానని అన్నారు. కాగా 20 న శుక్రవారం హిందీ భాష సేవా సమితి ఆధ్వర్యంలో జరిగే హిందీ దినోత్సవ వారోత్సవ ముగింపు కార్యక్రమం ఉంటుందని ఇందులో పాల్గొనే ఉపాధ్యాయులందరికీ ఆన్ డ్యూటీ సౌకర్యం ఉంటుందని, ప్రతి పాఠశాల నుంచి వ్యాసరచన, ఉపన్యాస, చిత్రలేఖన, పాటల పోటీల్లో పాల్గొనేలా విద్యార్థులను ప్రోత్సహించి కార్యక్రమానికి తీసుకుని రావాలని, అలాగే హిందీ భాష యొక్క గొప్పతనాన్ని తెలియజేస్తూ సాంస్కృతిక కార్యక్రమాలను ప్రదర్శించాలని హిందీ భాష సేవా సమితి అధ్యక్షులు సుకుమార్ పెట్టుకునే అన్నారు. ఈ కార్యక్రమంలో 2024 జూన్ లో పదోన్నతి పొందిన వందమంది హిందీ భాష ఉపాధ్యాయులను సేవని వృత్త సీనియర్ హిందీ ఉపాధ్యాయులను సన్మానించినట్టు జిల్లా ప్రధాన కార్యదర్శి దత్తాత్రేయ ద్రోణాలే అన్నారు..
... జడ్పీ సీఈఓ జితేందర్ రెడ్డి...
... జడ్పీ సీఈఓ జితేందర్ రెడ్డి...
అదిలాబాద్: భాష హిందీ యొక్క ప్రచార, ప్రచారాలను చేస్తూ హిందీ భాష యొక్క గొప్పతనాన్ని తెలియజేస్తూ జిల్లా స్థాయిలో హిందీ దినోత్సవ కార్యక్రమాన్ని చేపట్టడం అభినందనీయమని జెడ్పి సీఈవో జితేందర్ రెడ్డి అన్నారు. హిందీ భాష సేవా సమితి అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు సుకుమార్ పేట్కులే, దత్తాత్రేయ ద్రోణాలే లు మర్యాదపూర్వకంగా జెడ్పి సీఈవో చాంబర్లో జితేందర్ రెడ్డిని కలిసి హిందీ దినోత్సవ కార్యక్రమానికి ఆహ్వానించారు. ఈ సందర్భంగా సీఈఓ జితేందర్ రెడ్డి మాట్లాడుతూ హిందీ భాష సేవ సమితి సభ్యులు చేస్తున్న కృషి ప్రశంసనీయమని నా వీలును బట్టి తప్పకుండా కార్యక్రమానికి హాజరవుతానని అన్నారు. కాగా 20 న శుక్రవారం హిందీ భాష సేవా సమితి ఆధ్వర్యంలో జరిగే హిందీ దినోత్సవ వారోత్సవ ముగింపు కార్యక్రమం ఉంటుందని ఇందులో పాల్గొనే ఉపాధ్యాయులందరికీ ఆన్ డ్యూటీ సౌకర్యం ఉంటుందని, ప్రతి పాఠశాల నుంచి వ్యాసరచన, ఉపన్యాస, చిత్రలేఖన, పాటల పోటీల్లో పాల్గొనేలా విద్యార్థులను ప్రోత్సహించి కార్యక్రమానికి తీసుకుని రావాలని, అలాగే హిందీ భాష యొక్క గొప్పతనాన్ని తెలియజేస్తూ సాంస్కృతిక కార్యక్రమాలను ప్రదర్శించాలని హిందీ భాష సేవా సమితి అధ్యక్షులు సుకుమార్ పెట్టుకునే అన్నారు. ఈ కార్యక్రమంలో 2024 జూన్ లో పదోన్నతి పొందిన వందమంది హిందీ భాష ఉపాధ్యాయులను సేవని వృత్త సీనియర్ హిందీ ఉపాధ్యాయులను సన్మానించినట్టు జిల్లా ప్రధాన కార్యదర్శి దత్తాత్రేయ ద్రోణాలే అన్నారు.