Sports & Games

Breaking News

అవయవ దానంపై అవగాహన అవసరం

*నేడు ప్రపంచ అవయవ దాన దినోత్సవం*
అవయవం దానం చేద్దాం మరోసారి జీవిద్దాం 
*ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ ను కలిసి అవయవ దానం పే  కృషి చేద్దామని యువత.యువజన సంఘాలు కలిశారు*
అలాగే 78స్వసంత్ర దినోత్సవం సందర్బంగా జిల్లా కలెక్టర్ కి అశోక చక్ర చిహన్ని యువత పక్షాన అలాగే వివేకానంధుని చిత్ర పాఠం అందజేత యువజన సంఘాల సమితిజిల్లా అధ్యక్షులు బాలశంకర్ కృష్ణ మరణించక కూడా జీవిద్దాం ఇలా అమ్మ జన్మ నిస్తే అవయవ దాత పునర్జన్మనిస్తారు.నేడు ప్రపంచ అవయవ దాన దినోత్సవం రోజున అహాగణ పెంచుదాం,యువత అపద సమయంలో రక్త దానం చేసి ప్రాణ దాతలు అయ్యారు, మరో ఒక్క నిమిషం కరెంట్ పోతేనే విల విల లడుతాం, జీవితాంతం కండ్లు లేని వారి పరిస్థితి ఉహించి కుంటేనే బాధేస్తుంది మరో అవయవాలు కోల్పోహినా వారు. అవయవాలు దొరకక రాష్ట్ర రాజధానిలో ఖ్యలో ఉన్నారన్న సంగతి మర్చిపోవద్దు.మరియు ఎక్కువ మంది వ్యక్తులను అవయవ  దాతలుగా నమోదు చేసుకునేలా ప్రోత్సహద్దాం జీవిత బహుమతిని ఇవ్వడం. అవయవ దానంలో రెండు రకాలు ఉంటాయి. సజీవ అవయవ దానం, మరణించిన వారి హాక్క అవయవా దానం. అవయవ దానం యొక్క ప్రాహాజనాలు, ప్రాణాలను కాపాడడం, జీవన న్యాయతాను మెరుగు పరిచడం, అభివృద్ధి చెందుతున్న వైద్య పరిశోదన ఆరోగ్య కారమైనా సంఘాలను ప్రొసహించడం, యువత. యువజన సంఘాలు మన వంతు బాధ్యత దీని కోసం కృషి చేద్దాం,ఎంతో మంది కుటుంబం లలో వెలగును ఇద్దాం,చిరు నవ్వులుపంచుదాం..మానవత్వం తో అవయదానం మరణించి జీవిద్దాం.ఈ కార్యక్రమం లో యువజన సంఘాల సమితి జిల్లా అధ్యక్షులు బాలశంకర్ కృష్ణ, జిల్లా సమన్వయకర్తలు, రానప్రాతఫ్ సింగ్, అర్ఫాత్ ఖాన్,సిరాజ్. శ్రీకాంత్, పసుపుల రాజు, అబ్దుల్ అజిజ్ రవికుమార్, పాక సత్యం, వేణు, శశికల చౌహన్,తదితరులు పాల్గొని విజయవంతం చేశారు