Sports & Games

Breaking News

నేషనల్ హెల్త్ మిషన్ ఉద్యోగులందరికీ ఖాతాల్లో వేతనాలు - రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామ రాజేష్ ఖన్నా

ఎడిటర్ కె నరేష్ కుమార్ 9848025351


తెలంగాణ బ్యూరో (ఆరోగ్య జ్యోతి): నేషనల్ హెల్త్ మిషన్లో పనిచేస్తున్న ఉద్యోగులందరికీ శనివారం రోజు వారి వారి ఖాతాల్లో ప్రభుత్వం వేతనాలు చేయడం జరిగిందని నేషనల్ హెల్త్ మిషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామ రాజేష్ కన్నా ఒక ప్రకటనలో తెలిపారు. ఉద్యోగులందరూ వారి వారి ఖాతాలను చెక్ చేసుకోవాలని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు.