Sports & Games

Breaking News

అంకోలి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఆత్మీయ సమ్మేళనం

కే నరేష్ కుమార్ ఎడిటర్ 9848025451

ఆదిలాబాద్ (ఆరోగ్యజ్యోతి); మండలంలోని అంకొలి ప్రాథమిక ఆరోగ్యకేంద్రంలో నుండి ఇటీవల జరిగిన బదిలీల్లో 8 మంది సిబ్బంది  వేరే పి.హెచ్.సి. లలోకి బదిలీపై వెళ్లడంజరిగింది.స్థానిక అంకోలి anm ఈశ్వరి దేవి తాంసి కి,ఎం లలిత MSW~ గ్రేడ్ 1 గా మంచిర్యాల కు, ఇఫ్తాకర్ అలం ఫార్మసీస్ట్  రిమ్స్ కు,శ్రీనివాస్ LT పోచంపాడ్ కు జి.నాగరాణి సియానిర్ అసిస్టెంట్ DMHO ఆఫీస్ కు,ఎం.లక్ష్మీ బాయి మరియు కే.యశోద తలమడుగు సూపర్ వైజర్స్ గా వెళ్లినారు అలాగే కళ్యాణ్ స్టాఫ్ నర్స్ గా నిర్మల్ కు గంగామణి స్టాఫ్ నర్స్ రిమ్స్ కు వెళ్లినట్టు డా.సర్ఫరాజ్ తెలిపినారు
బదిలిపైన వచ్చినవారికి స్వాగతం పలుకడమైనది.వారుచేసినా సేవలను కొనియాడినారు.వీరందరికి మిగిత అంకొలి సిబ్బంది  శ్యాలువ,బొకే లు అందించారు తరువాత సహపంక్తిబోజనాలు చేయడమైనది .ఇట్టి కార్యక్రమంలో సూపర్ వైజర్స్  వసంత ,శ్యామల, ఆడే సురేష్,బొమ్మెత సుభాష్,హెల్త్ అసిస్టెంట్స్ ఈశ్వర్ రెడ్డి,ప్రేమ్ సింగ్,నారాయణ, లలిత,శ్రీదేవి,సంగీత,తార,ఇందుబాయి, సమి, వేణుతాయి,శ్రీవాణి,శకుంతల,ముంతాజ్,సాజిధ,మమత,చంద్రకళ,సత్యవతి,శైలజ,ముయ్యాలమోతి,ఇర్ఫానా,సునీత,మమత,MLHP లు పల్లవి,మోహిజోద్దీన్,అశ్విని,ఆకాంక్ష,పూనమ్,అంజలి,కృష్ణవేణి,రాజ్యలక్మి,ప్రతిమ,సింధు,పల్లవి,తిరుమల,శివ పాల్గొన్నట్లు డా.సర్ఫరాజ్ తెలిపినారు.