Sports & Games

Breaking News

రిమ్స్ ట్రామా కేర్ వార్డులో.. 7000 రూపాయలు.. రెండు సెల్ ఫోన్లు.. దొంగతనం. పట్టుకున్న సెక్యూరిటీ సిబ్బంది

ఎడిటర్ కె నరేష్ కుమార్ 9848025451

అదిలాబాద్,(ఆరోగ్య జ్యోతి): రాజీవ్ గాంధీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఆసుపత్రిలో బుధవారం వేకువజామున మూడు గంటల ప్రాంతంలో ఒక యువకుడు ట్రామా కేర్ లోని పేషెంట్ బ్యాగులు దొంగలించాదు.అందులో 7 వేల రూపాయలతో పాటు 2 సెల్ఫోన్లన ఉన్న బ్యాగును ఆ బాలుడుదొంగలించారు. సెక్యూరిటీ నరేష్ కు అనుమానం రావడంతో దొంగలించిన దొంగను పట్టుకొని విచారించగా బ్యాగ్ దొంగలించారని అందులో 7000 తో పాటు రెండు సెల్ ఫోన్లు ఉన్నట్టు దొంగ తెలిపినట్టు నరేష్ తెలిపారు. ఆ సమయంలో సూపర్వైజర్ పోచన్న సెక్యూరిటీ గార్డ్ నాగరావుకు నరేష్ ఫిర్యాదు చేయడంతో ఆయన వచ్చి దొంగను 2 టౌన్ పోలీస్ స్టేషన్కు అప్పగించారు. దొంగతనం చేసిన బాలుడు మూడవ ఫ్లోర్లో అటు ఇటు తిరుగుతూ ఉండడంతో సెక్యూరిటీ గార్డ్ నరేష్ కు అనుమానం ఆబాలనుపై వచ్చింది. మళ్లీ సెకండ్ ఫ్లోర్ తిరిగి గ్రౌండ్ ఫ్లోర్ కు వచ్చి డ్రామా కేర్ లో ఒక రోగి వద్ద పడుకున్నాడని ఆ రోగినీ ట్యాబ్లెట్ ఇవ్వమని అడిగితే ఆ రోగి దొంగను తిట్టాడని నరేష్ తెలిపారు. ట్రమా కేర్ నుండి బ్యాగు దొంగలించి బయటకు వస్తున్న ఆ దొంగను వెంటనే పరుగు పరుగుండా నరేష్  పట్టు కొన్ని కేకలు వేశాడు. బాలుని విచారించగా తన దొంగతనం చేసిన నని అందులో 7000 రూపాయలు రెండు సెల్ ఫోన్లు ఉన్నట్టు తెలిపారు. సూపర్వైజర్ పోచన్న నాగరావ్ సహకారంతో దొంగ బాలుని టూ టౌన్ పోలీస్ స్టేషన్ లో అప్పగించారు. ఇప్పటికే సెక్యూరిటీ గార్డ్ నరేష్ చాలా దొంగలను పట్టినందుకుగాను రిమ్స్ డైరెక్టర్ డాక్టర్ జయసింగ్ రాథోడ్ అభినందించాడు అంతేకాకుండా దొంగను పట్టుకున్నందుకుగాను సూపర్వైజర్ పోచన్న సెక్యూరిటీ గార్డ్ లు నరేష్ నాగోరావులను రిమ్స్ డైరెక్టర్ మరియు సూపరిండెంట్ అభినందించారు.