Sports & Games

Breaking News

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేసిన డాక్టర్ అశోక్


*తెలంగాణ కమ్యూనిటీ పారామెడిక్ వైద్యుల ఐక్య వేదిక రాష్ట్ర సంఘం బృందం.!

గ్రామీణ వైద్యుల తరఫున రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు , రేవంత్ రెడ్డి కి మరియు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వర్యులు  దా మోదర రాజనర్సింహ కి రాష్ట్ర మంత్రి వర్యులు గౌ,శ్రీ,కోమటిరెడ్డి వెంకటరెడ్డి కి ఇబ్రహీంపట్నం శాసనసభ్యుడు, రంగారెడ్డి కి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేయడం జరిగింది. గ్రామీణ ప్రాంతాల్లో నిరుపేదలకు సేవ చేస్తున్న తెలంగాణ రాష్ట్రంలో ఉన్న అన్ని జిల్లాల్లో ఆర్ఎంపి పి.ఎం.పి లపై  సీఎం రేవంత్ రెడ్డి మానవతా దృక్పథంతో ఆర్ఎంపీలను ఆదుకుంటామని చెప్పడం సంతోషంగా ఉంది గ్రామాల్లో వైద్య సేవలు అందించే ఆర్ఎంపి పిఎంపీలకు సర్టిఫికెట్లు ఇవ్వాలని వారిపై ఎన్నో రకాల TGMC మరియు DM & HO , డ్రగ్ ఇన్స్పెక్టర్ దాడులు జరుగుతున్న నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా ఆర్ఎంపిపీ ఎంపీ వైద్యులు పాదయాత్ర, నిరసనలు  చెప్పట్టారు. దీనిపై ప్రభుత్వం స్పందించి గ్రామీణ ప్రాంతాలు పనిచేసే వైద్యులకు ఆర్.ఎం.పి & పి.ఎం.పి లకు ట్రైనింగ్ ఇస్తూ సర్టిఫికెట్లు ఇవ్వాలని ముఖ్యమంత్రిని వారు కోరారు.