జనగామ ఎన్ హెచ్ ఎం జిల్లా అధ్యక్షురాలుగా గంగరబోయిన జ్యోతి
జనగాం,(ఆరోగ్యజ్యోతి): జనగాం లోని గబ్బెట గోపాల్ రెడ్డి భవన్, సిపిఐ కార్యాలయం జాతీయ ఆరోగ్య మిషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామ రాజేష్ ఖన్నా ఆధ్వర్యంలో నేషనల్ హెల్త్ మిషన్ నూతన జిల్లా కమిటీ నీ ఎన్నుకున్నారు. జనగాం జిల్లా నూతన కమిటీ జిల్లా అధ్యక్షురాలుగా గంగర బోయిన జ్యోతి, జిల్లా ప్రధాన కార్యదర్శిగా ఎలిమినేటి గణేష్, వర్కింగ్ ప్రెసిడెంట్ గా పార్నంది లిఖిత రాణి,కోశాధికారి మల్లేశం, జాయింట్ సెక్రెటరీగా తిరుచ రజిని, చీప్ అడ్వైజర్ పీ.సౌజన్య, ఈసీ మెంబర్ డాక్టర్ .భార్గవి,ఈసీ మెంబర్ కొండలత, ఈసీ మెంబర్ సి.హెచ్.అంజయ్య ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
ఎన్ హెచ్ ఎం జాయింట్ సెక్రెటరీ గా తిరుచి రజిని
ఎన్ హెచ్ ఎం జనగాం జిల్లా పి .సౌజన్య