Sports & Games

Breaking News

బుగ్గారంలో ఉచిత వైద్య శిబిరం

నేరడిగొండలో ఉచిత వైద్య శిబిరం

నేరడిగొండలోని బుగ్గారం గ్రామంలో వైద్యులు ఉచిత వైద్య శిబిరాన్ని ఆదివారం ఏర్పాటు చేశారు. డాక్టర్ క్రాంతి కుమార్ ఆధ్వర్యంలో వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేసి గ్రామస్థులకు వైద్య పరీక్షలు నిర్వహించారు. అవసరమైన వారికి మందులు అందజేశారు. కార్యక్రమంలో సిబ్బంది విజయ్, గణేశ్, ప్రశాంత్, సురేందర్, తదితరులు పాల్గొన్నారు.