*13.85 కోట్ల రూపాయలతో 100 పడకల ఆసుపత్రిగా అప్గ్రేడ్ చేస్తూ అదనపు భవనము నిర్మాణానికి శంకుస్థాపన చేసిన మంత్రి సత్య ప్రసాద్ యాదవ్, ఎమ్మెల్యే నల్లమిల్లి, ఎంపీ పురందేశ్వరి
అనపర్తి CHC 30 పడకల ఆసుపత్రి నుండి 100 పడకల ఆసుపత్రిగా అప్గ్రేడ్ చేస్తూ అదనపు భవనము నిర్మాణానికి భూమి పూజ కార్యక్రమంలో పాల్గోన్ని 13.85 కోట్ల రూపాయలతో అభివృద్ధి కార్యక్రమానికి శంకుస్థాపన శిలాఫకాలాన్ని ఆవిష్కరించిన వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వై. సత్య కుమార్ యాదవ్, రాజమహేంద్రవరం ఎంపీ శ్రీమతి దగ్గుబాటి పురందేశ్వరి,అనపర్తి శాసనసభ్యులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి,మాజీ మంత్రివర్యులు కె. ఎస్. జవహర్, ఎమ్మెల్సీ దువ్వారపు రామారావు,అనపర్తి నియోజకవర్గం జనసేన పార్టీ ఇంచార్జ్ మర్రెడ్డి శ్రీనివాసరావు, అనపర్తి నియోజకవర్గం బీజేపీ కన్వీనర్ శివరామకృష్ణం రాజు,గోదావరి జిల్లాల సమన్వయ కర్త రావడ నాగు,ముఖ్య నాయకులు..