యోగ పోటీల్లో విజేతలకు ప్రశాంత పత్రాల పంపిణీ
యోగా పోటిల్లో విజేతలకుప్రశంస పత్రాలు,మెడల్స్ బహుకరణ
అమలాపురం,(ఆరోగ్యజ్యోతి):యోగాతో సంపూర్ణ ఆరోగ్యం ప్రాచీన కాలం నుండి భారత దేశంలో ఎంతో పేరు ప్రత్యేకతలుసంతరించుకున్నయోగా జాతీయ క్రీడల పోటీల్లో స్థానం సంపాదించుకోవడం హర్షణీయమనియోగా గురువు ఆయుర్వేదం ఫిజియోథెరపీ వైద్యుడు డాక్టర్ శ్రీనివాస్ అన్నారు .శ్రీ స్వామి వివేకానంద యోగా ఆశ్రమంఆశ్రమంలో శిక్షణ పొందుతున్నవిద్యార్థులు బి మేఘన వి శ్రావణి వి సారిక జిల్లా స్థాయి నుంచిఅనకాపల్లిలో జరిగే స్టేట్ కి ఎంపికయిఎంపికై జరిగిన రాష్ట్ర స్థాయి పోటీల్లోప్రథమ స్థానాల్లో విజయం సాధించిన విజేతలకు రాష్ట్రపతి అవార్డు గ్రహీత ఇంటర్నేషనల్ యోగా జడ్జిమోటూరు బైరస్వామి గారు చేతుల మీదుగాసర్టిఫికెట్లు మెడల్స్ బహుకరించారు.యోగా జడ్జి బైరవ స్వామి మాట్లాడుతూ ప్రతి ఒక్కరు వయసు సంబంధం లేకుండాయోగాసనాలు నేర్చుకోవడం ద్వారా మానసిక ప్రశాంతత ఆరోగ్యం సమాజం పట్ల మంచి అవగాహన కష్టాలు ఎదుర్కొన్నప్పుడు స్వయంగా నిర్ణయాలు తీసుకుని మంచి వైపు ధైర్యంగా నిలబడతారని ఊరితో సంబంధం లేకుండా జిల్లాతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరికి యోగాన్ని పరిచయం చేయాలి అని యోగా శ్రీనివాస్ కృషి, ఆయన పడే తపనకు బైరవ స్వామి అభినందనలు తెలిపారు.