Sports & Games

Breaking News

వెల్ నెస్ సెంటర్ల రిపోర్టులు పరిశీలన

ప్రాథమిక ఆరోగ్య కేంద్రం భీంపూర్ యందు ఆరోగ్య కేంద్రం నుండి నెలవారి హెల్త్ వెల్నెస్ సెంటర్ల రిపోర్ట్లను తీసుకోవడం జరిగిందని,ఆ రిపోర్ట్ లను పరిశీలించడంతో పాటు సరిచేసి అనునిత్యం  చేయవలసిన అసంఖ్యాక్రామిత వ్యాధులు,ఈ సంజీవని, గర్భిణీ స్త్రీల, పిల్లలకు ఐరన్ ఫోలిక్ యాసిడ్ బిల్లలను మింగించిన వివరాలను ఆన్లైన్లో నమోదు చేయాలని సిబ్బందికి సూచించడమైనదని మండల వైద్యాధికారి డా" టి.నిఖిల్ రాజ్ తెలిపారు ఈకార్యక్రమంలో మండల ఆరోగ్య విస్తీర్ణాధికారి లింగంపల్లి జ్ఞానేశ్వర్ పర్యవేక్షకులు రూహిదాస్, మేఘ, ఆరోగ్య కార్యకర్తలు,యం.యల్.హెచ్.పీలు,డి.ఈ.ఓ, ప్రయోగ శాల నిపుణులు పాల్గొన్నారు