అయ్యప్ప ఆరట్టు ఉత్సాహంలో పండ్లు పంపిణీ చేసిన బోరంచే శ్రీకాంత్
.ఆరట్టు మహోత్సవం సందర్బంగా బెల్లూరి అయ్యప్ప దేవస్థానం ఆధ్వర్యంలో నిర్వహించిన శ్రీ అయ్యప్ప స్వామి పల్లకి సేవ, ఊరేగింపులో పాల్గొన్న తెలంగాణ కిసాన్ కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బోరంచు శ్రీకాంత్ రెడ్డి . ఈ సందర్బంగా పండ్లను పంపిణీ చేయడం జరిగింది. గోపాలకృష్ణ మఠం పీఠధిపతి యోగానందసరస్వతి ఆధ్వర్యంలో ప్రారంభమైన పల్లకి యాత్ర పెన్ గంగ నది వరకు సాగింది. ఈ సందర్భంగా గురుస్వాములు ప్రత్యేక పూజలు నిర్వహించి శ్రీకాంత్ రెడ్డి కి స్వామివారి తీర్థ ప్రసాదలను అందజేయడం జరిగింది.
ఈ కార్యక్రమంలో బెల్లూరి అయ్యప్ప స్వామి ఆలయ కమీటీగౌరవ అధ్యక్షులు దారట్ల జీవన్ , అధ్యక్షుడు కుంబోజి సూర్యకాంత్, ప్రధాన కార్యదర్శి దమూక రవీందర్ ట్రెజరర్ టింగం నరేష్, గురుస్వాములు అనిల్ దేశ్ పాండే,సత్యనారయణ మూర్తి,,సునీల్,రాము,సాయినాథ్ రెడ్డి ,సుధాకర్ రెడ్డి, సాయిని రవి గంగరెడ్డి,రవిందర్ రెడ్డి.
కాంగ్రెస్ నాయకులు ధర్మపురి చంధ్రశేఖర్,నవీన్ రెడ్డి,గండ్రత్ వెంకటెష్ గోవర్ధన్ రెడ్డి, నాగరాజు, ఆలీం తదితరులు పాల్గొన్నారు..