Sports & Games

Breaking News

ఘనంగా మోడల్ స్కూల్లో చిల్డ్రన్స్ డే వేడుకలు

ఎడిటర్ కె నరేష్ కుమార్ 9848025451 

జైనథ్: బాలల దినోత్సవ సందర్భంగా తెలంగాణ మోడల్ స్కూల్ జైనథ్లో బాలల దినోత్సవ కార్యక్రమాలు నిర్వహించారు ఈ కార్యక్రమం ప్రిన్సిపాల్ రాము ఆధ్వర్యంలో నిర్వహించారు పిల్లలు చాచా నెహ్రూ గాంధీ సర్దార్ వల్లభాయ్ పటేల్ వేషధారణలతో పలువురిని ఆకర్షించారు దేశభక్తి గీతాలు పాడుతూ పలువుని ఆకర్షించే విధంగా వేషధారణలతో ప్రదర్శించారు.