ఫారెస్ట్ అధికారులకు మనుబోతూ పిల్ల అప్పగింత
ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండల పరిధిలోని ముక్రా బి గ్రామములో మాజీ సర్పచ్ ఏ. మారుతీ పంట చేన్లో మనుబోతు పిల్ల దెబ్బలు తగిలి ఉనందున బి. బాలు చూసి తన యజమానికి తెలపడం తో మాజీ సర్పంచ్ మారుతి ఫారెస్ట్ అధికారులకు సమాచారం అందించగా ఫారెస్ట్ బిట్ ఆఫీసర్ బైరు బాయి, గంగమణి లకు మనుబోతు పిల్ల ను గ్రామస్తులు అప్పగించడం జరిగింది.ఇచ్చోడ ఫారెస్ట్ రేంజ్ అధికారి పుండలిక్ చరవాణిలో మాట్లాడుతూ...మనుబోతూ పిల్లను వెటర్నరీ డాక్టర్ చే చికిత్స చేయించి... మావల పార్క్ కు పంపడం జరుగుతుంది అని ఆయన తెలిపారు.
