ఆంధ్రప్రదేశ్లో జిల్లాలకు ఇన్చార్జి మంత్రుల నియామకం..
.ఏపీలో 26 జిల్లాలకు ఇన్‌ఛార్జ్ మంత్రుల నియామకం
ఉత్తర్వులు జారీ చేసిన ఏపీ ప్రభుత్వం
విజయనగరం-అనిత,
శ్రీకాకుళం-కొండపల్లి శ్రీనివాస్
పార్వతీపురం మన్యం, కోనసీమ-అచ్చెన్నాయుడు
విశాఖ-బాలవీరాంజనేయస్వామి,
అల్లూరి-సంధ్యారాణి
అనకాపల్లి-కొల్లు రవీంద్ర,
కాకినాడ-నారాయణ
కర్నూలు, తూ.గో-నిమ్మల రామానాయుడు
పల్నాడు, ప.గో -గొట్టిపాటి రవికుమార్
NTR జిల్లా-సత్యకుమార్,
కృష్ణా-వాసంశెట్టి సుభాష్
గుంటూరు-కందుల దుర్గేష్,
బాపట్ల-పార్థసారథి
ప్రకాశం-ఆనం రామనారాయణరెడ్డి,
నెల్లూరు-ఫరూఖ్
నంద్యాల-పయ్యావుల కేశవ్,
అనంతపురం-టీజీ భరత్
శ్రీసత్యసాయి, తిరుపతి-అనగాని సత్యప్రసాద్
కడప-సవిత,
అన్నమయ్య-బీసీ జనార్ధన్‌రెడ్డి
ఏలూరు-నాదెండ్ల మనోహర్,
చిత్తూరు-రాంప్రసాద్‌రెడ్డి