Sports & Games

Breaking News

ఎంపీ నగేష్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన వైద్య ఆరోగ్యశాఖ అధికారులు

అదిలాబాద్,(ఆరోగ్యజ్యోతి): ఆదిలాబాద్ పార్లమెంట్ సభ్యులు గేయం నగేష్ కు ఆదిలాబాద్ వైద్య ఆరోగ్యశాఖ అధికారులు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఆదిలాబాద్ పార్లమెంట్ సభ్యులు గేదెమ్ నాగేష్ కు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలపడంతో పాటు బొకే ఇచ్చి శుభాకాంక్షలు తెలిపారు. శుభాకాంక్షలు తెలిపిన వారిలో జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ కృష్ణ, పి ఓ డి టి టి డాక్టర్ నరేందర్ రాథోడ్, జిల్లా మలేరియా నివారణ అధికారి మరియు ఎన్సిడి ప్రాజెక్టు అధికారి డాక్టర్ శ్రీధర్ నెట్ పెళ్లి వార్, ఎన్ ఆర్ హెచ్ ఎం పిఓ డాక్టర్ వంశీకృష్ణ, ప్రమోద్ కుమార్ తదితరులు ఉన్నారు.