పకడ్బందీగా డిజిటల్ సర్వేను నిర్వహించాలి - తాసిల్దార్ వేణు
ఎడిటర్ కె నరేష్ కుమార్ 9848025451
అదిలాబాద్ మావల: అదిలాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని 11 మరియు 12 వార్డులలో నిర్వహిస్తున్న డిజిటల్ సర్వే కూకట్పల్లిగా నిర్వహించాలని మా వాళ్ళ తాసిల్దార్ వేణు అన్నారు. రాంనగర్ లోని 11 మరియు 12వ వార్డులలో చేపడుతున్న డిజిటల్ సర్వేను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డిజిటల్ సర్వే లో ఒక్క పేరు కూడా తప్పిపోకుండా చూడాలని తెలిపారు హారంలో ఇచ్చిన విధంగా ఇంటి యజమానిగా మహిళ తర్వాత అందరి పేర్లు తప్పకుండా రావాలని తెలిపారు. డోర్ లాక్ కానీ ఇంటి స్థలాలు కానీ ఇంటి అదే ఉంటున్న వారై పేర్లు కానీ ఒకరికి పదిసార్లు ఎంక్వయిరీ చేసి ప్రొఫార్మాను పూర్తి చేయాలని ఆయన సూచించారు. నిర్ణీత కాలంలో సర్వేను పూర్తి చేయాలని ఎందుకు గాను ఇంటి యజమానులు కాలనీ ప్రజలందరూ సర్వే కొరకు వచ్చిన సిబ్బందికి అన్ని రకాల సహాయ సహకారాలు అందించాలని తాసిల్దార్ వేణు తెలిపారు. సర్వే కార్యక్రమంలో సర్వే ఇన్చార్జ్ కమల, ధనలక్ష్మి, మంజుల, సందీప్ తో పాటు తదితరులు పాల్గొన్నారు