Sports & Games

Breaking News

కాగుతున్న మంచి నూనె ధరలు

పండగ పూట సామాన్యుడికి భారం... భారీగా పెరిగిన వంటనూనెల ధరలు.!!

* దీపావళి పండుగకు ముందు వంటనూనెల ధరలు అమాంతం పెరిగాయి.
* గత నెలలో ₹100గా ఉన్న లీటర్ పామాయిల్ ధర ₹137కి చేరగా, సోయాబీన్ ₹120 నుంచి ₹148, సన్ఫ్లవర్ ₹120 నుంచి ₹149, ఆవ నూనె ₹140 నుంచి ₹181, వేరుశనగ నూనె ₹180 నుంచి ₹184 మేర పెరిగాయి.
* దేశీయంగా నూనె గింజల సాగు పెద్దగా లేకపోవడం, దిగుమతి సుంకాల పెంపుతో ధరలు పెరిగినట్లు వ్యాపారులు చెబుతున్నారు.
* కొత్త పంట వచ్చే వరకూ ధరలు దిగిరావని అంచనా వేస్తున్నారు.