Sports & Games

Breaking News

అక్టోబర్ 6న రంగ్ దే దాండియా నైట్ కార్యక్రమం

ఎడిటర్ కె నరేష్ కుమార్ 9848025451,8848289499

అక్టోబర్ 6న రంగ్ దే దాండియా నైట్ కార్యక్రమం 

హెద్రాబాద్ :సెప్టెంబర్ 6వ తారీకు 5గంటలకు కర్మన్ ఘాట్  హనుమాన్ టెంపుల్ ఎదురుగా చంద్ర గార్డెన్ లో మరోసారి రంగ్ దే  దాండియా నైట్ కార్యక్రమం.  అట్టహాసంగా నిర్వహింస్తున్నారు  దాండియా నైట్ కార్యక్రమంలో ప్రతి ఒక్కరు పాల్గొనవచ్చని , చిన్న, పెద్ద తేడా లేకుండా అన్ని వయసుల వారికీ అందుబాటులో ఈ కార్యక్రమం రూపొందించారు.  సాయంత్రం 5 గంటలకు ప్రారంభం అయ్యే ఈ కార్యక్రమం లో గేమ్స్ , డాన్స్ మస్తీ , ఎంటర్టైన్మెంట్ పోగ్రామ్స్ , చిల్డ్రన్స్ గేమ్స్ , పంజాబీ డోల్ , ఫుడ్ స్టాల్ల్స్ , ఫోటో బూత్ , సర్ప్రైస్ బహుమతులు , లక్కీ డ్రా లతో మరెన్తో విశేషంగా   ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా ఎంతో అద్భుతంగా దాండియా నైట్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమాన్ని   కృష్ణవేణి ఓరుగంటి, డి భానుప్రకాష్, ఆర్తం శ్రీవాణి , మహేశ్వరి పాలారపు , కె నగేష్ కుమార్ , అభిషేక్ కగ్ధ, శ్రీ ధన్య , బాలు  నిర్వహించనున్నారు.
పూర్తి వివరాల కోసం.📞7013768511